Telecom major Bharti Airtel

    Airtel : ఎయిర్‌టెల్‌ ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్

    August 5, 2021 / 08:01 PM IST

    టెలికాం రంగంలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ రంగంలో ఎయిర్ టెల్ దూసుకపోతోంది. కస్టమర్ల భధ్రత కోసం కాస్పర్ స్కైతో జత కట్టింది.

10TV Telugu News