Home » Telecom Minister
Affordable 5G Services In India : భారతదేశంలోకి అతి త్వరలో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రెండు-మూడేళ్లలో దేశంలోని చాలా ప్రాంతాల్లో హై-స్పీడ్ 5G సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
5G నెట్ వర్క్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. ఇండియా టెలికాం 2022 బిజినెస్ ఎక్స్పో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో...