-
Home » Telecomm
Telecomm
మీ పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకోండి
April 20, 2021 / 11:32 AM IST
మనకు తెలిసో.. తెలియకుండానో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అటువంటి అవకాశం ఉంది.. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్�