Teleconference

    బాబు టెలికాన్ఫరెన్స్ : రెండు పార్టీలు మోడీ వైపే

    January 18, 2019 / 04:14 AM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. కేటీఆర్ – జగన్‌ల భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ పరిణామాలను సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ – వైఎస్ఆర్ కాంగ్రెస

10TV Telugu News