telif

    నివర్ తుఫాను బాధితులకు ప్రధాని సాయం

    November 28, 2020 / 03:11 AM IST

    PM Modi announces relief నివర్​ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుఫాను గురువారం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్​లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీ�

10TV Telugu News