telugu actress ananya nagalla

    Ananya Nagalla: ఫోటోషూట్స్ తో రెచ్చిపోతున్న తెలుగమ్మాయి!

    June 9, 2021 / 12:42 PM IST

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలో ముగ్గురు బాధిత యువతులది కీలక పాత్ర. కథ మొత్తం ఈ పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో ఇద్దరు తెలుగు భామలున్నారు. అంజలి ఇప్పటికే నటిగా.. తనదైన బాష, యాసలో కూడా అదరగొట్టగ

10TV Telugu News