Home » Telugu Actress Yamini Bhaskar
తెలుగమ్మాయి యామిని భాస్కర్ 2015 లో కీచక సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, రభస.. ఇలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. కరోనాతో కొంత గ్యాప్ రాగా యామిని ఇప్పుడు నందు సరసన సైక