Home » Telugu Bigg Boss 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే మొదలవ్వబోతుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ షో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.