Home » Telugu Film Shootings
టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం మేరకు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాతల మండలి సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. ఆగస్టు 25 నుంచి ప్రాధాన్యత క్రమంలో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు గ్రీన్ స