Home » Telugu Films
తెలుగు సినిమా పరిశ్రమకు 2019 సంవత్సరంలో ప్రారంభం నుంచి గట్టి దెబ్బలే తగిలాయి. ఈ ఏడాది చెప్పుకోదగ్గ రీతిలో ఒక్క సినిమా కూడా లేదు. భారీ అంచనాలతో విడుదలైన పెద్ద చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చాయి. వరుస ప్లాపులతో బాక్సాఫీస్ దద్దరిల్లి పోయింది. సంక�