Home » Telugu Hero Nani
నాని సినిమాలకు సెన్సారా కట్టా? ఎస్.. డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న 'హాయ్ నాన్న' సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని అభ్యంతరక అంశాలను తొలగించడం ఆసక్తికరంగా మారింది.