Home » Telugu heroin
తెలుగు హీరోయిన్స్ రావడం చాలా తక్కువగా వస్తున్నారని వింటుంటాం. అందునా నార్త్ ముద్దుగుమ్మలకు పోటీ ఇచ్చే అందంతో తెలుగు భామలు దొరకడం కష్టంగా మారింది. అయితే.. ప్రియాంకా జవల్కర్ ను చూస్తే తెలుగు హీరోయిన్స్ లో కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది. ర�