Home » Telugu heroin bindu madavi
ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు.