Home » telugu man
నా బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా చానళ్లు కూడా బాగా కవర్ చేశాయి.
అసలే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. అందులో ఉద్యోగం. పైగా కోట్లలో జీతం. ఇంకేముంది లైఫ్ సెటిల్ అయినట్టే. ఇలాంటి జాబ్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఆ జాబ్ కొట్టే టాలెంట్ కొందరికే ఉంటుంది. తెలుగు యువకుడు వివేక్ గిర్రెడ్డి(28) ఆ కోవకే చెందుతారు. తన టాలె�