Home » Telugu Movies Releases
నెట్ఫ్లిక్స్ సినిమా పండుగ అంటూ తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త చిత్రాల అప్డేట్స్ ని ప్రకటించింది.
టాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. ఇప్పటి వరకూ మిస్ అయిన దసరా, దీపావళి, సంక్రాంతి సినిమాల సందడంతా ఈ సమ్మర్లోనే ప్లాన్ చేశారు మేకర్స్.