Home » Telugu OTT Aha
తెలుగు వారి ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’. అసలు ఆహా గురించి మాట్లాడుకోవాలి అంటే.. ముందుగా ప్రస్తావనకు వచ్చేది టాక్ షోలు. ఆహాలో ప్రసారమైన టాక్ షోలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఇండియన్ ఎంటర్�
అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. ఇంతకు ముందు నేషనల్ ఓటీటీలు ఎన్నింటినో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు తొలి మాతృబాష ఓటీటీ ఆహాను ఊహించని స్థాయిలో ఆదరించారు. సిరీస్ ల నుండి షోల వరకు..
టాలీవుడ్ నట సింహం ఇప్పుడు తనలోని మరోవైపు చూపించేందుకు సిద్దమయ్యాడు. ముందెన్నడూలేని విధంగా డిజిటల్ వైపు చూస్తున్న బాలయ్య ఇప్పటికే రాబోయే తన టాక్ షో మీద అంచనాలను భారీగా పెంచేశాడు.
‘ఆహా’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లకు చేరుకుంది.. 100 దేశాలకు పైగా ‘ఆహా’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఇంతటి లవ్, సపోర్ట్ అందిస్తున్న వారందరికీ ‘ఆహా’ టీం కృతజ్ఞతలు తెలియజేశారు..
డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న తెలుగు OTT ప్లాట్ ఫాం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్ వంటి మూవీలు ప్రేక్షకులను ఎంటర్‌టై