Home » Telugu OTT Bigg Boss
నో కామా.. నో ఫుల్స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్ అంటూ ప్రేక్షకులలో ఉన్న బిగ్ బాస్ ఫీవర్ ను ఇక రోజంతా ఉండేలా ప్లాన్ చేసి 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి..
ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు.