Home » Telugu Producers Council
తెలుగు చిత్రసీమలో రోజుకో సమస్య తెరపైకి వస్తుంది. ఒకసారి టిక్కెట్లు ధరలంటూ, మరోసారి థియేటర్ల కేటాయింపు సమస్యలంటూ గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఏదో విధంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షతన నేడు తెలుగు నిర్మాతలు అందరూ
టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇలా సడెన్గా సినిమా కార్మికులు సమ్మెకు దిగడంతో....