Home » Telugu sequels
ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి, అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా సీక్వెల్ ని తీసుకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది.