-
Home » Telugu state Students
Telugu state Students
రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ..!
February 9, 2024 / 05:39 PM IST
Reliance Foundation UG Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 5వేల మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1,005 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హత సాధించారు.