Home » Telugu States problems
Bhatti Vikramarka : గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక అంశాల పరిష్కార మార్గానికి విధాన పరమైన రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. సీఎస్ల నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయనున్నట్టు తెలిపారు.