Telugu States Projects

    కృష్ణమ్మ ఉరకలు : మళ్లీ శ్రీశైలం గేట్ల ఎత్తివేత

    September 28, 2019 / 02:54 AM IST

    కృష్ణమ్మ మళ్లీ ఉరకలు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీ ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఎగు

10TV Telugu News