Home » Telugu States Rains alert
Heavy Rain Alert : చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
గత వారంరోజులుగా ఎండలతో రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది.