Telugu Statets

    సందడే సందడి : సంక్రాంతి శుభాకాంక్షలు

    January 15, 2020 / 01:40 AM IST

    సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లన్నీ కలర్‌ఫుల్‌గా మారాయి. సంక్రాంతి పం�

10TV Telugu News