Home » Temjen Imna
ఆ మంత్రిగారు పాలనలోనే కాదు పాకశాస్త్రంలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ వంటకాలను అదరహో అనిపించేలా వండేస్తున్నారు. ఎవరా మంత్రి?
రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.