Home » temple reopen
Karnataka hasanamba temple speacial : కర్ణాటక హసన్‌లో ప్రముఖ హసనాంబ ఆలయం వార్షిక ఉత్సవాల కోసం శుక్రవారం (నవంబర్ 6,2020) తెరుచుకుంది. ఆలయం 16వ తేదీ వరకు పది రోజుల పాటు తెరిచి ఉండనుంది. కరోనా మహమ్మారి వల్ల మూత పడిన హసనాంబ తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయంలో ముందస్తు జాగ్రత్తగా ఈ సా�