Home » Temporarily Block
Myanmar దేశవ్యాప్తంగా ఫేస్ బుక్ ను బ్లాక్ చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫ్మరేషన్ ఓ లెటర్ ద్వారా మెసేజ్ ఇచ్చింది. ఫిబ్రవరి 7వరకూ ఫేస్ బుక్ సర్వీసులు అందుబాటులో ఉండవంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ సంక్ష�