Home » temporarily halted
Rescue operation ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం సంభవించిన ధౌళిగంగ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఎదురవుతుంది.రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తె