Home » tennis star
భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా తన 20ఏళ్ల అద్భుతమైన కెరీర్‌ను ముగించింది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లో ఓటమితో తన కెరీర్ కు వీడ్కోలు పలికింది.
ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ డబ్ల్యూటీఏ 1000 టోర్నీ ద్వారా తన కెరీర్‌ను ముగించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా పాల్గొంటారు.
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 జకోవిచ్ పై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మరోసారి వీసాను రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు.
Tennis Star Maria Sharapova:రైతుల నిరసనపై సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌తో ఆగ్రహించిన కేరళ ప్రజలు టెన్నిస్ స్టార్ మరియా షరపోవా సోషల్ మీడియా పేజీలలకు లక్షల్లో మెసేజ్‌లను పంపింస్తున్నారు. 2015లో ఒక ఇంటర్వ్యూలో షరపోవా మాట్లాడుతూ.. క్రికెట్ ఐకాన్ సచిన్ టెండుల్కర
కరోనా వైరస్ క్రీడారంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా.. ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా వరల్డ్ నెం.1టెన్నిస్ దిగ్గజ�