Home » tennis star Sania Mirza
టెన్నిస్ కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అభిమానుల కోసం ఆదివారం (మార్చి5,2023) ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడనున్నాయి.
భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా తన 20ఏళ్ల అద్భుతమైన కెరీర్ను ముగించింది. మంగళవారం దుబాయ్లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తొలి రౌండ్లో ఓటమితో తన కెరీర్ కు వీడ్కోలు పలికింది.
భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా గత సంవత్సరం యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలకాలని భావించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనసైతం విడుదల చేసింది. అయితే, గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్లో ఆడలేకపోయింది. దీంతో తన నిర్ణయాన్ని వాయిదా వ