Home » Tera Venuka
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.
చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్‌కట్.
చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం.. ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్.
కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంద�
కొద్దికాలంగా జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరందుకుంది.
ఐదు వేల వేతనానికే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వలంటీర్లు.. పది వేలు అందుకంటే మరింత విధేయత చూపిస్తారనేది అధికార పార్టీ వ్యూహం.
బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్‌ను సెంటిమెంట్‌గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..