Home » Tere Ishk Mein
రాంఝనా లాంటి హిట్ తర్వాత ఆనంద్ L రాయ్ - ధనుష్ కాంబోలో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. (Tere Ishk Mein Review)
తమిళ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ లో తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. టైటిల్ టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా ఇంతకుముందు సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అని తెలుస్తుంది.