Home » terminal
హైదరాబాద్ లో శాటిలైట్ బస్ టెర్మినల్ కు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎప్పుడు రద్దీగా ఉండే దిల్ సుక్ నగర్, ఎబీ నగర్ ప్రాంతాలకు వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ బస్ టెర్మినల్ సేవలు అందించనుంది. రూ. 18 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర�