Home » TERROR FUNDING
రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.
తీవ్రవాదులకు క్రిప్టోకరెన్సీ ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంటడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవల దొరికిన అనేక తీవ్రవాద లింకుల్లో క్రిప్టోకరెన్సీ పాత్ర ఉంది. దీంతో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.