Home » terrorists fire
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రా�
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాల్పులతో విరుచుకుపడ్డారు. కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇద్దరు అన్నదమ్ములపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.