-
Home » Terrorists Open Fire
Terrorists Open Fire
యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. లోయలో బస్సు పడి 10 మంది మృతి
June 9, 2024 / 10:00 PM IST
Terrorists Open Fire : యాత్రికులు శివఖోడి గుహ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడి రాళ్లకు గట్టిగా ఢీకొనడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు
May 4, 2024 / 09:18 PM IST
ఉగ్రదాడిపై సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. టెర్రరిస్టులను ఏరివేసేందుకు బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి.