Home » Tesla cars
Tesla Screen : "హలో మస్క్ మామ.. నేను చైనాకు చెందిన మోలీని. మీ టెస్లా కారు గురించి నాదొక ప్రశ్న. నేను ఏదైనా బొమ్మను గీసినప్పుడు కొన్నిసార్లు గీతలు ఇలా మాయమవుతాయి. మీరు ఫిక్స్ చేయగలరా? అని అమాయకంగా అడిగింది.
టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
అమెరికా న్యూ జెర్సీ లో 150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోని RRR రీ ట్వీట్ చేయగా, ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు.
Tesla Cars Internet : టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో రానుంది. కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్.. రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.
భారతీయ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీయనున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.