Home » TESLA EMPLOYEES
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓ రెగ్యూలేటరీ ప్రకారం.. శాన్ మెటో ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు.
ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్‌లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది �
Tesla employees : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.
కొన్నేళ్ల పాటు కొనసాగిన వర్క్ ఫ్రమ్ హోంకు చరమగీతం పాడుతూ ఇక ఆఫీసులకు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని ఎలన్ మస్క్ గత నెలలో టెస్లా ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ఆఫీసులకు రండి.. లేదంటే మానేయండని అందులో పేర్కొన్నారు.