Home » test cricket
టీమ్ సౌథీ పేరుపై టెస్టుల్లో అనేక రికార్డులు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆరో ఆటగాడు సౌథీ. అతని ఖాతాలో మొత్తం 93 సిక్సులు ఉన్నాయి.
టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో పాటు పలు దేశాలపై బంగ్లాదేశ్ విజయాలు సాధించింది. కానీ ఆ రెండు దేశాలపై ఇంకా గెలవలేదు.
అరంగేట్రం చేసిన లార్డ్స్ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది సొంత గడ్డ(ఆస్ట్రేలియా) పై పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ పార్మాట్ నుంచి త�
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 101 టెస్టు మ్యాచులు, 141 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ... కొత్తగా అంతర్జాతీయ మ్య�
ఇంగ్లండ్ టెస్టు రెండో రోజున జడేజా అవుటైన తర్వాత బుమ్రా రెచ్చిపోయి ఆడారు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. బుమ్రా కొట్టిన సిక్సర్లలో ఒకటి నోబాల్ కూడా ఉంది.
టీమిండియా క్రికెటర్ల గురించి, ఐపీఎల్ ప్లేయర్ల గురించి సొంత అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే వ్యక్తులలో సెహ్వాగ్ ఒకరు. ఇటీవల యువ క్రికెటర్ పంత్ కు మంచి సపోర్టింగ్ గా ఉంటున్నారు.
కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఖాతాలో ఓ వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్అశ్విన్ విల్ యంగ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.