-
Home » test positive for the virus
test positive for the virus
విటమిన్స్ లోపం.. కరోనా ముప్పును 80 శాతం పెంచుతుంది.. అధ్యయనం హెచ్చరిక
September 4, 2020 / 08:58 PM IST
విటమిన్స్ లోపమా? అయితే కరోనా ముప్పు పొంచి ఉంది జాగ్రత్త.. విటమిన్ లోపంతో బాధపడేవారిలో 80 శాతం వరకు కరోనా ముప్పు ఉంటుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో పాటు విటమిన్ లోపం కూడా కరోనా రిస్క్ పెంచుతున్నాయని వైద్య నిపుణ