Home » Test runs
దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం 273/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. దూకుడుగా ఆడి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం�