tests negative

    ట్రంప్‌కి మరోసారి కరోనా టెస్ట్‌లు.. వైట్ హౌస్ ప్రకటన

    April 3, 2020 / 05:11 AM IST

    అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అక్కడి ప్రభుత్వాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌ను తాకింది.

10TV Telugu News