-
Home » TET Result 2024
TET Result 2024
ఈ నెల 4న ఏపీ టెట్ 2024 రిజల్ట్స్ విడుదల.. పూర్తి వివరాలివే..!
November 2, 2024 / 11:52 PM IST
AP TET Result 2024 : ఏపీ టెట్ జూలై పరీక్ష ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. ఆన్సర్ కీలను ఖరారు చేయడంలో జాప్యం కారణంగానే ఫలితాలు వాయిదా పడినట్లు సమాచారం.