-
Home » Text-to-Speech Engine
Text-to-Speech Engine
Text-to-Speech Engine: ఆండ్రాయిడ్ ఫోన్లపై వినిపించనున్న కొత్త గొంతు.. టెక్స్ట్ టు స్పీచ్‌లో సరికొత్త గొంతులు
September 30, 2022 / 07:22 PM IST
ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో మరో కొత్త అప్డేట్ రానుంది. ‘టెక్స్ట్ టు స్పీచ్’ ఫీచర్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త గొంతులు వినిపించబోతున్నాయి. మొత్తం 67 భాషల్లో 421 రకాల కొత్త గొంతులు వినిపిస్తాయి.