-
Home » tg eapcet 2nd phase counselling
tg eapcet 2nd phase counselling
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. రేపటినుంచి సెకండ్ ఫేజ్.. ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
July 24, 2025 / 10:12 AM IST
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025(EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవగా.. జూలై 25 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.