Home » TG ECET 2025 Counselling
TS ECET 2025 Counselling: తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.