Home » TGBKS
హోరాహోరీగా సాగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. 11 ఏరియాల్లో ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి.
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘానికి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని యూనియన్ల నాయకులు భావిస్తున్నారు. 2015 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. గుర్తింపు యూనియన్�