-
Home » TGSRTC Strike
TGSRTC Strike
చర్చలు సఫలం.. ఆర్టీసీ సమ్మె విరమణ.. కార్మికుల కీలక డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
April 25, 2026 / 01:32 AM ISTఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మనవి. కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు అంగీకరించాం.
ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం.. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం..
April 24, 2026 / 11:50 PM ISTకార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం.
ఆర్టీసీ సమ్మె.. చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన
April 23, 2026 / 11:48 PM ISTప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం.. నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
April 23, 2026 / 10:54 PM IST80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా కర్మాన్ఘాట్ దగ్గర కన్నుమూశాడు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్ల దోపిడీ..! ఫోన్లో క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు వసూలు
April 23, 2026 / 07:59 PM ISTకార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒకవైపు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంటే మరోవైపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్.. చర్చలకు రండి.. చెడ్డ పేరు తేవాలని చూడొద్దు..
April 22, 2026 / 12:31 PM ISTTGSRTC Strike : పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె విరమించి ఆర్టీసీ కార్మికులు చర్చలకు రావాలని పొన్నం కోరారు.
ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ రోజు నుంచి బస్సులు బంద్?
April 13, 2026 / 09:17 PM ISTఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.