Home » TGSRTC
CTO Sridhar : 10టీవీతో టీజీఎస్ ఆర్టీస్ సీటీఎం శ్రీధర్
TGSRTC Special Tour : ఈ టీజీఎస్ఆర్టీసీ ప్యాకేజీలో అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు ఏపీలోని కాణిపాకం ఆలయం, వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) 3035 ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.