-
Home » TGSRTC
TGSRTC
ప్రయాణికులకు TGSRTC సూపర్ గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై ఏకంగా రూ.620 వరకు తగ్గింపు.. పూర్తి వివరాలు మీకోసం!
November 4, 2026 / 06:52 PM ISTప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచేందుకు TGSRTC (Bus Tickets Reduce)హైదరాబాద్ బస్సుల టికెట్ ధరలపై భారీ రాయితీలు ప్రకటించింది.
హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ గుడ్‌న్యూస్.. రూ.600 లకే వారమంతా.. టీజీఎస్ ఆర్టీసీ కొత్త ప్లాన్
October 25, 2026 / 04:09 PM ISTగ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికుల కోసం రూ.600 లకే ఏసీ బస్సులతో సహా 7 రోజుల పాటు అపరిమిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) కొత్త వీక్లీ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దసరాకు ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ 7వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ డీటెయిల్స్..
October 7, 2026 / 07:47 PM ISTTGSRTC Special Buses : పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ 7వేల స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు స్పెషల్ బస్సులు.. డైరెక్ట్ మీ ఇంటివద్దకే
October 7, 2026 / 12:11 PM ISTదసరా పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (Dussehra Special Buses)బిగ్ ఆఫర్ ప్రకటించింది.
పండుగ వేళ ప్రయాణికులకు భారీ షాక్.. చార్జీలు పెంచిన TGSRTC.. ఏకంగా 50 శాతం
September 13, 2026 / 12:13 PM ISTపండుగల వేళ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఆర్టీసీ ప్రయాణికులకు శభవార్త.. టికెట్ ఇలా బుక్ చేసుకుంటే 10శాతం రాయితీ
August 21, 2026 / 09:14 AM ISTTGSRTC Discount: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఒకే టికెట్‌పై ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లలో ప్రయాణం.. ముందస్తుగానే బుక్ చేసుకోవచ్చు..
August 18, 2026 / 08:49 AM ISTTGSRTC MeSeva App : ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌గా ‘మీ టికెట్’ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకేచోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్ తో పాటు తమ గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో…
హైదరాబాద్‌లో కొత్త మినీ బస్సులు.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
August 5, 2026 / 11:53 AM ISTTSRTC Mini Buses: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) సరికొత్త రవాణా వ్యూహాన్ని సిద్ధం చేసింది.
తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక బస్సు ఎక్కేముందే టికెట్ బుకింగ్..
August 5, 2026 / 07:14 AM ISTTGSRTC: హైదరాబాద్ నగరవాసుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC)సరికొత్త సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
June 18, 2026 / 05:29 PM ISTTelangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.